పునరుద్ధరణ ఫోన్ అంటే ఏమిటి?
- మీ Xiaomi ఖాతాకు సైన్ ఇన్ చేయడం మరియు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం కోసం పునరుద్ధరణ ఫోన్‌లు ఉపయోగించబడతాయి.
- మీ పునరుద్ధరణ ఫోన్‌ను మార్చాలనుకుంటే, దానిని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
పునరుద్ధరణ ఫోన్ ఎందుకు ఉండాలి?
- మీ ఖాతాకు సైన్ ఇన్ చేయడం కోసం:
- మీ వద్ద పాస్‌వర్డ్ ఉంటే, మీరు సైన్ ఇన్ చేసేటప్పుడు మీ పునరుద్ధరణ ఫోన్‌ను వినియోగదారు పేరు లాగా ఉపయోగించవచ్చు.
- మీ ఖాతాలో పాస్‌వర్డ్ లేకుంటే, మేము మీ పునరుద్ధరణ ఫోన్‌కు పంపే ధృవీకరణ కోడ్‌తో మీరు సైన్ ఇన్ చేయవచ్చు.
- మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో పునరుద్ధరణ ఫోన్ సహాయపడుతుంది. మేము అసాధారణ విషయాలను గుర్తించి, చర్యలను మీరే చేసారని నిర్ధారించుకోవలి అనుకున్నప్పుడు, మీ పునరుద్ధరణ ఫోన్‌ను మీరు ధృవీకరించాలి.
- మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసే సమయంలో మీరు మీ పునరుద్ధరణ ఫోన్‌ను ఉపయోగించి మీ గుర్తింపును ధృవీకరించవచ్చు.
ఇది ఉపయోగకరంగా ఉందా?